Sramayeva Jayathe.!
Andhra Pradesh
Telangana
భారత కేంద్ర గ్రామీణాభివుద్ది శాఖ మరియు జిల్లా లీడ్ బ్యాంకుల నుండి ఈ శిక్షణా కార్యక్రమాలు పూర్తిగా ఉచితం,
వీటిలో భాగంగా అభ్యర్థులకు ఉచిత భోజనం(మూడు పూటలా), ఉచిత వసతి (హాస్టల్), ఉచిత టూల్ కిట్స్ మరియు యూనిఫారం కూడా లభిస్తాయి.
ఇందుకోసం ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Please contact for other details
Admissions / Media & PR
RSETI's AP-TS
Phone Number :8333814433, 8500 8550 63
Write Us: rsetiapts@gmail.com